pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా!

pm kisan beneficiary status: పీఎం కిసాన్ 18వ విడుత డబ్బులను రైతుల ఖాతాలో అక్టోబర్ 5 న విడుదల చేసింది.పీఎం కిసాన్ 18వ విడుత అర్హత పొందిన రైతులకు 2,000 చొప్పున తమ ఖాతాల్లో డబ్బులు అక్టోబర్ 5 న జమ చేసింది. అయితే అర్హత పొందిన రైతుల జాబితా లో మీరు ఉందోలేదో తెసులుకోండి.

అధికారిక వెబ్సైట్ లోని బెనెఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. అందులో వివరాలను పూర్తి చేయండి.

ఉదాహరణకు :

తరువాత ” get report ” మీద క్లిక్ చేయండి. అక్కడ ఉన్న లిస్ట్ లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి.

2 thoughts on “pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *