BADVEL: బద్వేల్ ఘటన పై వైఎస్ జగన్ ఆవేదన … ఇదేమి రాజ్యమంటూ!
BADVEL: బద్వేల్ లో మైనర్ విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలికలకు మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తూ తీసుకువచ్చిన “దిశ” కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. 900 బైకులు 163 బొలెరో వాహనాలను దిశా కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్…