Yahya Sinwar: యహ్వా సిన్వార్ మృతి..డిఎన్ఏ ద్వారా నిర్ధారణ
Yahya Sinwar: యహ్వా సిన్వార్ మృతి..
Yahya Sinwar: యహ్వా సిన్వార్ మృతి..
Nobel Prize 2024: 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. అందులో భాగంగానే అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు దక్కించుకున్నారు. ” దేశాల మధ్య సంపదలో అసమానతల పై పరిశోధనలకు గాను డారన్ అసెమొగ్లు,సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ లకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. PM MODI: అమెరికాతో మరో కీలక ఒప్పందం ఈ నోబెల్ బహుమతులు…
PM MODI: సరిహద్దులలో భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికాతో కీలక రక్షణ ఒప్పందం పై సంతకం చేసింది భారత్. అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్ ల కొనుగోలు ఒప్పందం పై సంతకం చేసింది. ఈ ఒప్పందం కింద మొత్తం 31 MQ9B డ్రోన్లను కొనుగోలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.వీటికి ప్రత్యేక క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులను జనరల్ అటానమిక్ సంస్థ సమకూర్చునుంది. Donald Trump: ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం మొత్తం 31 డ్రోన్లలో…
Attack on Donald Trump: అమెరికా అధ్యక్షుడు అభ్యర్థులపై వరుస హత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం సంచలనాన్ని సృష్టించింది. కాలిఫోర్నియా లోని కోచల్లా లో నిర్వహించిన ర్యాలీలో ఓ వ్యక్తి రెండు గన్నులతో తిరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీక్రెట్ సర్వీసెస్ పేర్కొన్నాయి. hamas israel war: ఇజ్రాయిల్ దాడిలో 29 మంది మృతి వేదికకు సమీపంలో లోడ్ చేసిన…
hamas israel war: ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య భయంకర యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయిల్ చేస్తున్న వరుస బాంబు దాడులలో పాలస్తీనా పౌరుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇజ్రాయిల్ తాజాగా గాజాలో నీ జెబాలియా లోని శరణార్థ శిబిరం పై చేసిన దాడులలో 29 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. Nobel Prize 2024: జపాన్ నిహాన్ హిడాంకియో సంస్థ కు నోబెల్ శాంతి బహుమతి ఇజ్రాయిల్ జరిపిన ఈ దాడులలో వేలాది మంది శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు…
Nobel Prize 2024: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి జపాన్ కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ కు దక్కింది.అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం పోరాటం చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియో కు నోబెల్ శాంతి బహుమతి వరించింది. Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి ఈ నిహాన్ హిడాంకియో సంస్థ హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులలో ప్రాణాలతో బయటపడ్డ వారందరు కలిసి…
Nobel Prize 2024: 2024 కు సంబంధించిన నోబెల్ అవార్డులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. సాహిత్య విభాగానికి సంబంధించిన నోబెల్ అవార్డును ప్రకటించింది. సాహిత్యం లో 2024 నోబెల్ బహుమతి(#NobelPrize) దక్షిణ కొరియా రచయిత హాన్ కాంగ్ కు ” చారిత్రక బాధలను ఎదుర్కొనే మరియు మానవ జీవితంలో ని దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే ఆమె కవితా గద్యానికి ” అందించబడింది. ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న…
Nobel Prize 2024: 2024 కు గాను రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని ముగ్గురు గెలుచుకున్నారు. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది. డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం ప్రోటీన్ యొక్క గణన రూపకల్పనకు గా ను డేవిడ్ బేకర్ కు, అదేవిధంగా ప్రోటీన్ యొక్క నిర్మాణానికి గాను…
Ratan tata: ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అందరికీ తెలుసు కానీ రతన్ టాటా యొక్క ప్రేమ కథ గురించి మాత్రం చాలామందికి తెలియదు. 1970-80 లలో తెరపై తన ఆధిపత్యాన్ని చలాయించిన బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ తో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు సాగలేదు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త తెలిసి రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. హృదయపూర్వకంగా నివాళులర్పించారు. భారత దేశ దిగ్గజ…
Nobel Prize 2024: పలు రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రపంచంలోని అత్యుత్తమమైన నోబెల్ పురస్కారాన్ని బహుకరిస్తారు. అయితే ఈ నోబెల్ బహుమతులను సోమవారం నుంచి ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇవాళ ఫిజిక్స్ లో నోబెల్ అవార్డులను అందుకున్న వారి పేర్లను ప్రకటించారు . ఫిజిక్స్ లో విశేష కృషి చేసినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కనుంది. జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు దక్కింది….