Heavy rain in ap

RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు

RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని…

Read More
బెంజిమెన్ నేతన్యాహు

Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి తో…కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని

హమాస అధినేత యహ్వా సిన్వార్ ( yahya sinwar ) ను ఇజ్రాయిల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించినది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More

Viral News: గ్రీన్ కలర్ గుడ్డుని ఎప్పుడైనా చూసారా…అలా ఎందుకు ఉందో తెలుసా!

Viral News: గ్రీన్ కలర్ కోడిగుడ్లు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తుంది. మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం వాటిల్లో కొన్ని నిజమైన వీడియోలు ఉండొచ్చు ఫేక్ వీడియోస్ కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకుపచ్చ రంగు కోడి గుడ్డు కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. అయితే అసలు ఈ వీడియో రియల్ ఆ లేక ఫేక్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కోడి…

Read More

Harsha Sai పై కేసు … అందుకోసమేనా ..!

తాజా పరిణామాలు దృష్ట్యా అత్యాచార ఘటనలు సినిమా రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ప్రముఖ యూట్యూబ్ అయినటువంటి హర్ష సాయి అందరికీ చాలా బాగా తెలుసు. అయితే తాజాగా అతనిపై ఒక యువతి అత్యాచార ఆరోపాలు చేసింది. హర్ష సాయి తనపై అత్యాచారం చేసి నగ్న చిత్రాలను సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని యువతీ ఆరోపించింది. అలాగే యువతి హర్ష సాయి తో పాటు తన తండ్రిపై కూడా ఆరోపాలు చేసింది. అయితే ఈ ఆరోపణల పై తొలిసారిగా స్పందించిన…

Read More

కమలా హర్రిస్ పార్టీ కార్యాలయం పై కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. కమలహరిస్ మరియు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి వారిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై కాల్పులు తరచుగా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం పై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యాలయం సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కార్యాలయం కిటికీల వద్ద నుంచి జరిగినట్లుగా అధికారులు…

Read More