Tirupati: భారీ వర్షాలతో… నడక దారి మూసివేత
Tirupati : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు తెల్లవారుజామున నెల్లూరు, పుదిచ్చేరి మధ్య తీరం తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ భారీ వర్షాల ప్రభావం తిరుమల దేవస్థానం పై పడింది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందస్తు జాగ్రత్త రేపటి వరకు శ్రీవారి మెట్ల నడకదారిని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అదేవిధంగా…