PM MODI : భారీ వర్షాల కారణంగా మోడీ పూణే పర్యటన రద్దు
భారీ వర్షాల కారణంగా మోడీ పూణే పర్యటన రద్దు
భారీ వర్షాల కారణంగా మోడీ పూణే పర్యటన రద్దు
IND VS BAN : రెండో TEST లో ఆ ముగ్గురు ఆటగాళ్ళకు చోటులేదు. ICC Test Ranks: మెరుగుపడిన యశస్వి, పంత్ ర్యాంక్స్, దిగజారిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ర్యాంక్స్. ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ ని సెప్టెంబర్ 25 న విడుదల చేసింది. బాంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి దిగజారారు. తొలి టెస్ట్ లో…
తాజా పరిణామాలు దృష్ట్యా అత్యాచార ఘటనలు సినిమా రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ప్రముఖ యూట్యూబ్ అయినటువంటి హర్ష సాయి అందరికీ చాలా బాగా తెలుసు. అయితే తాజాగా అతనిపై ఒక యువతి అత్యాచార ఆరోపాలు చేసింది. హర్ష సాయి తనపై అత్యాచారం చేసి నగ్న చిత్రాలను సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని యువతీ ఆరోపించింది. అలాగే యువతి హర్ష సాయి తో పాటు తన తండ్రిపై కూడా ఆరోపాలు చేసింది. అయితే ఈ ఆరోపణల పై తొలిసారిగా స్పందించిన…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. కమలహరిస్ మరియు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి వారిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై కాల్పులు తరచుగా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం పై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యాలయం సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కార్యాలయం కిటికీల వద్ద నుంచి జరిగినట్లుగా అధికారులు…