Yahya sinwar: ప్రాణాలతో ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్

Yahya sinwar: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ప్రాణాలతో ఉన్నట్లు ఇజ్రాయెల్ యొక్క మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7 దాడుల సూత్రధారి , హమాస్ అధినేత యహ్యా సిన్వార్ తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించినట్లు వ్యక్తంచేశారు . అయితే ఆయన బ్రతికే ఉన్నట్లు ఖతర్ లో రహస్య సంబంధాలను ఏర్పరుచుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఇజ్రాయెల్ మీడియా పలు కథనాలు వెలువడించింది. సెప్టెంబర్ 21న హమాస్ కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని…

Read More

AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు

AP WEATHER REPORT: ఆంధ్ర ప్రదేశ్ ని ఇటీవల కాలంలో వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాలకు గురిచేశాయి. వాతావరణ శాఖ మరొక సారి ఏపీకి హెచ్చరికలు జారీ చేసింది. ఏపీకి మరో మూడు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు అరేబియా 1 , బంగాళాఖాతంలో 2 తుఫానులు ఏర్పడే అవకాశం ఉన్నదని…

Read More

Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు

Nobel Prize 2024:వైద్య శాస్త్రం లో విశేష కృషికి గాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం ఇరువురికి లభించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్ స్ర్కిప్షనల్ జీవ్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపు పురస్కారం వీరిని వరించింది. Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని…

Read More

AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది… వారి ఖాతాలో డబ్బు వేయనుంది

AP government: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరదలు కల్లోలాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించింది. వరద బాధితులకు గుర్తించి వారి ఖాతాలో వరద సాయం కింద డబ్బులు వేసింది.  ఇప్పటి వరకూ 98 శాతం మంది బాధితులకు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 2 శాతం మంది వరద బాధితులకు డబ్బులు జమ కావాల్సి ఉంది.  అయితే బ్యాంకు ఖాతాకు…

Read More

Mohamed muizzu: ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ చేరుకున్న మొహమ్మద్ ముయిజ్జు

mohamed muizzu: ద్వైపాక్షిక చర్చలలో భాగంగా మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తొలిసారి భారత్ పర్యటన కోసం వచ్చారు. మొయిజ్జు తన సతీమణి సాజిదా మహమ్మద్ తో కలిసి భారత్ పర్యటన కు వచ్చారు. ఈ పర్యటన 4 రోజుల పాటు జరిగ నుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అవుతారు.  IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్ మహమ్మద్ మొయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా…

Read More

AP VOLUNTEER : వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్.. చెప్పనున్న ఏపీ ప్రభుత్వం

AP VOLUNTEER: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని , అలాగే వారి యొక్క గౌరవ వేతనం 10,000 రూ. లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అక్టోబర్ 10న జరగబోయే కాబినెట్ సమావేశం లో వాలంటీర్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా! ఏపీ ప్రభుత్వం వాలంటీర్…

Read More

IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్

IRAN-ISRAEL WAR: ఇజ్రాయిల్ పై 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే, తాము కూడా ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ పై ఈ దాడులు ఏడు రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకు సంబందించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు IDF వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహూ వద్దకు దాడికి సంబందించిన ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలను ఇజ్రాయిల్ ప్రధానితో పాటు రక్షణ…

Read More

AP RAIN NEWS: ఏపికి భారీ వర్ష సూచన …

AP RAIN NEWS: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షసూచన తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా,రాయలసీమ లో అక్కడక్కడ తేలికపాటి నుంచి…

Read More

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం

Rajendra Prasad:తెలుగు ప్రముఖ సినీ నటుడు , నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రీ (38) కి గుండె పోటు రావడంతో గమనించిన కుటుంబసభ్యలు వెంటనే నగరం లోని ఓ పెద్ద ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాసవిడిచింది. Game Changer : గేమ్ చేంజర్ నుంచి “రా మచ్చా మచ్చా ” సాంగ్ రిలీజ్ గాయత్రి…

Read More

CM CHANDRABABU: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

CM CHANDRABABU: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు జరిపిన విచారణలో భాగంగా తన తీర్పును వెలువడించింది. అయితే , సుప్రీంకోర్టు తీర్పు పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. Supreme Court:…

Read More