AP NEWS: అప్పుల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్

AP NEWS: ఆంధ్రప్రదేశ్ అప్పుల లో కూడా అగ్రగామిగ నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ప్రకారం 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది పై అప్పుల భారం ఉన్నట్లు పేర్కొంది.అయితే అప్పులు తీసుకున్న వారిలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజలే 4.30% అధికంగా ఉన్నారు. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం పట్టణ మహిళల…

Read More

లక్ష్మి దేవి తలుపు తట్టింది… కోటీశ్వరుడైన బైక్ మెకానిక్.. ఎలాగంటే?

ఒక బైక్ మెకానిక్ రాత్రికి రాత్రే కోతిశ్వరుడైయ్యాడు. తను బైక్ లను రిపేర్ చేస్తూ కొంత డబ్బులను సంపాదించేవాడు. అయితే రాత్రికి రాత్రే కోట్ల రూపాయలతో లక్ష్మి దేవి అతని తలుపు తట్టింది. ఏకంగా 25. కోట్లు అతని సొంతం అయ్యాయి. ఈ ఘటన తో అతను సంతోషం తో ఉబ్బితబ్బిబ్బి అయ్యాడు. కేరళ తిరు ఓనం సందర్భంగా నిర్వహించే బంపర్ డ్రా లో ఆ బైక్ మెకానిక్ కు ఏకంగా 25 కోట్లు లాటరీ తగిలింది….

Read More

AP WEATHER REPORT: ఏపి కి మరో వారం పాటు వర్షాలు

Ap Weather Report: తాజా వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం… ఒక అల్పపీడనం అరేబియా సముద్రంలో కొనసాగుతుంది. కర్ణాటక, గోవా దగ్గర కొనసాగుతోంది. ఇది మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మరే అవకాశం ఉంది. ఒక ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడింది. Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి ఇది ప్రస్తుతం తమిళనాడు దగ్గర కొనసాగుతోంది. అదేవిధంగా మరొక ఉపరితల ఆవర్తనం ఈ నెల…

Read More

Ratan tata: రతన్ టాటా మృతి పట్ల తన స్నేహితురాలి భావోద్వేగమైన పోస్ట్

Ratan tata: ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అందరికీ తెలుసు కానీ రతన్ టాటా యొక్క ప్రేమ కథ గురించి మాత్రం చాలామందికి తెలియదు. 1970-80 లలో తెరపై తన ఆధిపత్యాన్ని చలాయించిన బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ తో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు సాగలేదు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త తెలిసి రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. హృదయపూర్వకంగా నివాళులర్పించారు. భారత దేశ దిగ్గజ…

Read More

AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీని అమలు చేసింది. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఆలయాలలో రాజకీయ, అధికారుల జోక్యానికి చెక్ పడనుంది. ఇక ప్రతి గుడిలోనూ వైదిక కమిటీ ఏర్పాటు జరగనుంది. పూజలు, సేవలపై ఆ కమిటీదే తుది నిర్ణయం. ఆలయ ఆచార వ్యవహారాల్లో ఎవరి పెత్తనం ఉండకూడదు అని అంతా వైదిక ఆగమ…

Read More

Ratan tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

Ratan tata:ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా 86 కన్నుమూశారు. బుధవారం రాత్రి 11:30 గంటలకు ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రతన్ టాటా మరణ వార్తను ధ్రువీకరించారు. రతన్ టాటా యొక్క మరణ వార్త తెలిసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి దన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా…

Read More

AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం

AP RATION CARD: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లపై మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు లలో మార్పులు,చేర్పులు .. అడ్రెస్స్ మార్చడం లేదా కార్డు లను సరెండర్ చేయడం మీద ఫోకస్ చేసింది. ఈ అంశాలపై 10న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీ ప్రభుత్వం…

Read More

AP DSC 2024: మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేది పై తాజా అప్డేట్

AP DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీలో ప్రస్తుతం టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ టెట్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత…

Read More

Nobel Prize 2024: ఫిజిక్స్ లో ఇద్దరిని వరించిన నోబెల్ పురస్కారం

Nobel Prize 2024: పలు రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రపంచంలోని అత్యుత్తమమైన నోబెల్ పురస్కారాన్ని బహుకరిస్తారు. అయితే ఈ నోబెల్ బహుమతులను సోమవారం నుంచి ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇవాళ ఫిజిక్స్ లో నోబెల్ అవార్డులను అందుకున్న వారి పేర్లను ప్రకటించారు . ఫిజిక్స్ లో విశేష కృషి చేసినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కనుంది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు దక్కింది….

Read More

Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… ఓటేసిన జులానా ప్రజలు

Vinesh Phogat: హర్యానా ఎన్నికల్లో కుస్తీ యోధురాలు వినేష్ ఫోగాట్ (Vinesh Phogat) విజయం సాధించారు. కాంగ్రెస్ తరుపు జులనా నియోజక వర్గం నుంచి పోటీ చేసింది. అయితే తాజా ఎన్నికల ఫలితాల్లో వినేష్ ఫోగాట్ విజయం సాధించింది. Vinesh Phogat: వినేష్ ఫోగాట్ కే… పట్టంకట్టిన జులానా ప్రజలు పారిస్ ఒలంపిక్స్ లో పతాకాన్ని చేజార్చుకున్న వినేష్ ఫోగాట్ హర్యానా ఎన్నికలలో మాత్రం విజయం సాధించింది. జులనా నియోజక వర్గం నుంచి పోటీగా నిలిచిన BJP…

Read More