ఏపీ రాజకీయాలలో ఇటీవల కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం మరువకముందే కొత్తగా డిక్లరేషన్ వివాదం తెరమీదకు వచ్చింది .

AP NEWS : అప్పుడు లడ్డు వివాదం …ఇప్పుడు డిక్లరేషన్ వివాదం

AP NEWS: YS జగన్ తిరుమల పర్యటన రద్దు … తో తిరుమలలో అనూహ్యపరిణామం అప్పుడు లడ్డు వివాదం …ఇప్పుడు డిక్లరేషన్ వివాదం ఏపీ రాజకీయాలలో ఇటీవల కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం మరువకముందే కొత్తగా డిక్లరేషన్ వివాదం తెరమీదకు వచ్చింది . లడ్డు వివాదం : తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యితోపాటు జంతువు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. అయితే అటువంటిది ఏమీ లేదని నెయ్యి నాణ్యత…

Read More
ఆంధ్ర ప్రదేశ్ లో వానలు మళ్లీ మొదలయ్యాయి. రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి.

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం … ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడేఅవకాశం.

ఆంధ్ర ప్రదేశ్ లో వానలు మళ్లీ మొదలయ్యాయి. రెండు రోజులుగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతాన్ని అనుకొని ఉన్న అల్పపీడనం బలహీన పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Read More
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు హైకోర్టులో ఊరట లభించింది. ఆదిమూలం పై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు ఈరోజు కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.

AP Highcourt:హైకోర్టులో ఆదిమూలం కు ఊరట

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు హైకోర్టులో ఊరట లభించింది. ఆదిమూలం పై నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు ఈరోజు కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది.

Read More

Harsha Sai పై కేసు … అందుకోసమేనా ..!

తాజా పరిణామాలు దృష్ట్యా అత్యాచార ఘటనలు సినిమా రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ప్రముఖ యూట్యూబ్ అయినటువంటి హర్ష సాయి అందరికీ చాలా బాగా తెలుసు. అయితే తాజాగా అతనిపై ఒక యువతి అత్యాచార ఆరోపాలు చేసింది. హర్ష సాయి తనపై అత్యాచారం చేసి నగ్న చిత్రాలను సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని యువతీ ఆరోపించింది. అలాగే యువతి హర్ష సాయి తో పాటు తన తండ్రిపై కూడా ఆరోపాలు చేసింది. అయితే ఈ ఆరోపణల పై తొలిసారిగా స్పందించిన…

Read More

కమలా హర్రిస్ పార్టీ కార్యాలయం పై కాల్పుల కలకలం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. కమలహరిస్ మరియు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి వారిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై కాల్పులు తరచుగా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం పై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యాలయం సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కార్యాలయం కిటికీల వద్ద నుంచి జరిగినట్లుగా అధికారులు…

Read More