IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్
IRAN-ISRAEL WAR: ఇజ్రాయిల్ పై 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే, తాము కూడా ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ పై ఈ దాడులు ఏడు రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకు సంబందించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు IDF వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహూ వద్దకు దాడికి సంబందించిన ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలను ఇజ్రాయిల్ ప్రధానితో పాటు రక్షణ…