Today weather report: అల్పపీడనాల ప్రభావంతో కొన్ని జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
Today weather report : మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వాతావరణం శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండం గా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది ఎటు వెళుతుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్…