pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా!
pm kisan beneficiary status: పీఎం కిసాన్ 18వ విడుత డబ్బులను రైతుల ఖాతాలో అక్టోబర్ 5 న విడుదల చేసింది.పీఎం కిసాన్ 18వ విడుత అర్హత పొందిన రైతులకు 2,000 చొప్పున తమ ఖాతాల్లో డబ్బులు అక్టోబర్ 5 న జమ చేసింది. అయితే అర్హత పొందిన రైతుల జాబితా లో మీరు ఉందోలేదో తెసులుకోండి. అధికారిక వెబ్సైట్ లోని బెనెఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. అందులో వివరాలను పూర్తి చేయండి. ఉదాహరణకు :…