Nobel Prize 2024: అర్థశాస్త్రం లో.. ముగ్గురు నోబెల్ విజేతలు

Nobel Prize 2024: 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. అందులో భాగంగానే అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు దక్కించుకున్నారు. ”  దేశాల మధ్య సంపదలో అసమానతల పై పరిశోధనలకు గాను డారన్ అసెమొగ్లు,సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ లకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. PM MODI: అమెరికాతో మరో కీలక ఒప్పందం  ఈ నోబెల్ బహుమతులు…

Read More

Nobel Prize 2024: జపాన్ నిహాన్ హిడాంకియో సంస్థ కు నోబెల్ శాంతి బహుమతి

Nobel Prize 2024: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి జపాన్ కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ కు దక్కింది.అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం పోరాటం చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియో కు నోబెల్ శాంతి బహుమతి వరించింది. Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి ఈ నిహాన్ హిడాంకియో సంస్థ హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులలో ప్రాణాలతో బయటపడ్డ వారందరు కలిసి…

Read More

Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి

Nobel Prize 2024: 2024 కు సంబంధించిన నోబెల్ అవార్డులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. సాహిత్య విభాగానికి సంబంధించిన నోబెల్ అవార్డును ప్రకటించింది. సాహిత్యం లో 2024 నోబెల్ బహుమతి(#NobelPrize) దక్షిణ కొరియా రచయిత హాన్ కాంగ్ కు ” చారిత్రక బాధలను ఎదుర్కొనే మరియు మానవ జీవితంలో ని దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే ఆమె కవితా గద్యానికి ” అందించబడింది. ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో ఉన్న…

Read More

Nobel Prize 2024: రసాయన శాస్త్రం లో ముగ్గురిని వరించిన నోబెల్ అవార్డు

Nobel Prize 2024: 2024 కు గాను రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని ముగ్గురు గెలుచుకున్నారు. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది. డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం ప్రోటీన్ యొక్క గణన రూపకల్పనకు గా ను డేవిడ్ బేకర్ కు, అదేవిధంగా ప్రోటీన్ యొక్క నిర్మాణానికి గాను…

Read More

Nobel Prize 2024: ఫిజిక్స్ లో ఇద్దరిని వరించిన నోబెల్ పురస్కారం

Nobel Prize 2024: పలు రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రపంచంలోని అత్యుత్తమమైన నోబెల్ పురస్కారాన్ని బహుకరిస్తారు. అయితే ఈ నోబెల్ బహుమతులను సోమవారం నుంచి ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇవాళ ఫిజిక్స్ లో నోబెల్ అవార్డులను అందుకున్న వారి పేర్లను ప్రకటించారు . ఫిజిక్స్ లో విశేష కృషి చేసినందుకు గాను వారికి ఈ అవార్డు దక్కనుంది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ ఈ.హింటన్‌లకు ఫిజిక్స్ లో నోబెల్ అవార్డు దక్కింది….

Read More

Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు

Nobel Prize 2024:వైద్య శాస్త్రం లో విశేష కృషికి గాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం ఇరువురికి లభించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్ స్ర్కిప్షనల్ జీవ్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపు పురస్కారం వీరిని వరించింది. Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని…

Read More