Gaza:ఉత్తర గాజాలో 73 మంది మృతి
Gaza: ఉత్తర గాజా మరొక్కసారి రక్తసిక్తమైంది. ఉత్తర గాజాలోని బెత్ లాహియా నగరంపై శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులలో 73 మంది పౌరులు మృతి చెందారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలిపింది. బెత్ లాహియా లో పౌరులు నివాసం ఉండే భవనాలపై ఇజ్రాయిల్ దాడి చేసిన పేర్కొంది. ఇక ఇజ్రాయిల్ కూడా దాడి జరిగిన మాట వాస్తవమే.. కానీ.. పాలస్తీని ఆరోగ్య శాఖ చెబుతున్న సంఖ్య…