Ind vs ban : మూడవ T20 లో ప్రయోగాలు చేయనున్న టీం ఇండియా
Ind vs Ban 3rd T20: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగుతుంది. టీం ఇండియా మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. టి 20 క్రికెట్ లో తన ఖాతాలో మరొక్క సిరీస్ ను వేసుకుంది భారత జట్టు. …