AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ
AP RAINS: బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణం శాఖ. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాలలో…