DEVARAGATTU

Devaragattu: దేవరగట్టు ఉత్సవంలో 80మందికి పైగా గాయాలు

Devaragattu: ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా దేవరగట్టు లో దసరా సందర్భంగా అర్థరాత్రి 12 గంటలకు జరిగే బన్నీ ఉత్సవంలో ఈ సంవత్సరం కూడా చాలామందికి తలలు పగిలాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు మరో 80 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరము కూడా దసరా సందర్భంగా శనివారం అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం ముగిసిన తరువాత ఉత్సవమూర్తులను సొంతం చేసుకోవడానికి వేలాదిమంది భక్తులు…

Read More