Ap cyclone

ap weather report: ముంచుకొస్తున్న “దానా”

ap weather report:రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24వ తేదీన ఒడిశా – పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.దీని ప్రభావంతో…

Read More