Heavy Rain: ఏపికి భారీవర్షాలు
AP Heavy Rain: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాలో వర్షాలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యం లో నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాలి. AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి.. నిర్ణయించిన ఏపి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలలో ఇందుకూరి పేట, కోవూరు, కొడవలూరు…