guntur : గుంటూరు లో దారుణం.. కనిపించకుండాపోయిన యువతి.. కొన్నిగంటల్లోనే బ్రెయిన్ డెడ్‌తో ఆసుపత్రిలో..!
guntur: గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తెనాలికి చెందిన మధిర సహాన అనే యువత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీషీటర్ నిన్న సాయంత్రం ఆమెను కారు తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న యువతిని తెనాలిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి నవీన్… అక్కడి నుండి పరారయ్యాడు. తమ కూతురికి ఏం జరిగిందో…