IND VS NZ: సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ… భారత్ అద్భుతం చేస్తుందా!
IND VS NZ : బెంగళూరు వేదికగా ఇండియా న్యూజిలాండ్ తొలి టెస్ట్ జరుగుతుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్లతో సహా బౌలర్లు కూడా పూర్తిగా విఫలం అయ్యారు. తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర సెంచరీ (134) తో మెరిశాడు. అతనికి తోడుగా టిమ్ సౌదీ కూడా 65…