Supreme court: తిరుమల లడ్డు పై నేడు విచారణ
Supreme court: తిరుమల లడ్డు పై నేడు విచారణ తిరుమల శ్రీవారి లడ్డు వివాదం మరింతగా ముదురుతోంది. తిరుమలలో కల్తీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఈ వ్యవహారంలో సెట్ కూడా దూకుడు పెంచింది. ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే. తిరుమలలో నిజాలు బయటకు వచ్చేలా చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అటు అధికారపక్షం, ప్రతిపక్షాల నేతల మధ్య మాటలతో యుద్ధాలు జరుగుతున్నాయి. అయితే నేడు సుప్రీం…