Pavan Kalyan: డిప్యూటీ పై తీవ్ర ఆరోపాలు చేసిన దివ్వెల మాధురి

Ap Deputy CM Pavan Kalyan : దివ్వెల మాధురి సంచలన కామెంట్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. అసలు ఆమె ఏమన్నారో తెలుసుకుందాం. వైఎస్ఆర్సీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ , దివ్వెల మాధురి వ్యవహారం రోజుకో విధంగా మలుపు తిరుగుతుంది. దివ్వెల మాధురి పై TTD విజిలెన్స్ నమోదు అవడం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తిరుమలలో ఎవరువంటి రీల్స్ కానీ ఫోటోషాట్స్ కానీ చేయలేదని మరొక సారి స్పష్టం చేశారు. అయితే ఈ…

Read More

AP NEWS: ఈవీ వాహనదారులకు… ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

AP NEWS: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఇటీవల కాలంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చెబుతున్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి కొంతమంది, పెట్రోల్ , డీజిల్ ధరలను భరించలేక మరి కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కారణం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  గత కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలపై…

Read More

AP NEWS: అప్పుల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్

AP NEWS: ఆంధ్రప్రదేశ్ అప్పుల లో కూడా అగ్రగామిగ నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ప్రకారం 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది పై అప్పుల భారం ఉన్నట్లు పేర్కొంది.అయితే అప్పులు తీసుకున్న వారిలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజలే 4.30% అధికంగా ఉన్నారు. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం పట్టణ మహిళల…

Read More

AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం

AP RATION CARD: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లపై మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు లలో మార్పులు,చేర్పులు .. అడ్రెస్స్ మార్చడం లేదా కార్డు లను సరెండర్ చేయడం మీద ఫోకస్ చేసింది. ఈ అంశాలపై 10న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీ ప్రభుత్వం…

Read More

CM CHANDRABABU: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

CM CHANDRABABU: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు జరిపిన విచారణలో భాగంగా తన తీర్పును వెలువడించింది. అయితే , సుప్రీంకోర్టు తీర్పు పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. Supreme Court:…

Read More

AP NEWS సుప్రీం కోర్టు మరొక కీలక నిర్ణయం

AP NEWS: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు 3:30 కి విచారణ చేపట్టిన న్యాయస్థానం… తరువాత మరొక కీలక నిర్ణయం తీసుకుంది. Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా? తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 విచారణ జరిపిన న్యాయస్థానం…

Read More

AP CABINET : 10 న ఏపీ క్యాబినెట్ సమావేశం

AP CABINET: ఈ నెల ఆక్టోబర్ 10న ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయం లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. అందుకు సంబందించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు , ముఖ్య కార్యదర్శులకు , కార్యదర్శులకు నిర్దేశిత నమూన లో ప్రతిపాదనలను ఈ నెల 8 వ తేది సాయంత్రం 4 గంటలకు ప్రతిపాదనలను అందజేయాలని నీరబ్…

Read More

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ప్రతినెలా న్యూస్ పేపర్ కొనుగోలుకు రూ.200 ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకుంది. ఈ ఉత్తర్వులను మంగళవారం గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు. అయితే, గత ప్రభుత్వం వాలంటీర్ లకు రూ.5000 వేతనంతో పాటు న్యూస్…

Read More

TIRUMALA LADDU : సుప్రీంకోర్టు చొరవతో … విచారణ వేగవంతం

TIRUMALA LADDU : సుప్రీంకోర్టు చొరవతో … విచారణ వేగవంతం TIRUMALA LADDU : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో నెలకొన్న వివాదం పై దర్యాప్తు త్వరితగతిన సాగుతోంది. తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా , లడ్డు తయారీ లో వాడే నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తీ చేసారన్న ఆరోపాలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువు వాడారంటూ గత…

Read More

Supreme Court: దేవుడితో రాజకీయాలు చేయకండి… సుప్రీమ్ కోర్టు కీలక సూచన

Supreme Court: దేవుడితో రాజకీయాలు చేయకండి… సుప్రీమ్ కోర్టు కీలక సూచన Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం పై దాఖలైన పిటిషన్ల పై నేడు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను సంభందించిన విషయమని కోర్టు తెలిపింది. June, July నెలలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారు అనే నివేదిక ను సుప్రీం కోర్టు…

Read More