Anatapur floods

Anantapur: అనంతపురం ను ముంచెత్తిన పండమేరు

anantapur: ఉమ్మడి అనంతపురంను వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం లోని పండుమేరు పొంగడంతో అనంతపురం జిల్లాను వరదలు చుట్టుముట్టాయి. బుడమేరు విజయవాడను ఎలా ముంచెత్తిందో, అదేవిధంగా పండమేరు కూడా అనంతపురంను వరదతో ముంచెత్తింది.   సోమవారం రాత్రి అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు  పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుకు చుట్టుపక్కల ఉన్న కాలనీలోకి పూర్తిగా వరద నీరు చేరింది. వరద నీరు అంతకంతకు పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి సాయం కోసం…

Read More
Ap Free Gas Cylinder

AP NEWS : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం… అందరికి వర్తించదా!

AP NEWS : కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. దీపావలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పతకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబర్ 24 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఉచిత సిలిండర్ల ను అందిస్తామని తెలిపారు. సిలిండర్ తీసుకునే సమయంలో ధరను చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన మొత్తాన్ని రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.   అర్హత ఉన్న…

Read More
Free gas cylinder

AP NEWS: ఉచిత గ్యాస్ సిలిండర్ల పై… కీలక ప్రకటన!

AP NEWS: ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అధికారికంగా దీపావళికి ప్రారంభిస్తామని  చెప్పింది.ఈ పథకానికి మొత్తం  3వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపింది.  ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు 3ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని నెరవేర్చడానికి సిద్ధపడింది . ఈ పథకాన్ని దీపావళి నుంచే  ప్రారంభించిన ప్రభుత్వం అధికారికంగా ఎప్పుడో ప్రకటించింది .కర్ణాటక రాష్ట్రంలో కూడా  దీపావళి, సంక్రాంతి, ఉగాదికి 3ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారు . అదేవిధంగా ఏపీలో కూడా ఇవ్వాలని ఈ…

Read More
Guntur

guntur : గుంటూరు లో దారుణం.. కనిపించకుండాపోయిన యువతి.. కొన్నిగంటల్లోనే బ్రెయిన్‌ డెడ్‌తో ఆసుపత్రిలో..!

guntur: గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తెనాలికి చెందిన మధిర సహాన అనే యువత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీషీటర్ నిన్న సాయంత్రం ఆమెను కారు తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న యువతిని తెనాలిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చాడు. అనంతరం బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి నవీన్… అక్కడి నుండి పరారయ్యాడు. తమ కూతురికి ఏం జరిగిందో…

Read More

BADVEL: బద్వేల్ ఘటన పై వైఎస్ జగన్ ఆవేదన … ఇదేమి రాజ్యమంటూ!

BADVEL: బద్వేల్ లో మైనర్ విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాలికలకు మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తూ తీసుకువచ్చిన “దిశ” కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. 900 బైకులు 163 బొలెరో వాహనాలను దిశా కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్…

Read More
Sand transport on tractor

AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత, స్థానిక, సామాజిక అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకు వెళ్ళవచ్చునని గనుల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పాత ఇసుక పాలసీ ప్రకారం… స్థానిక అవసరాల కోసం ఇసుకను కేవలం ఎడ్లబండ్ల ద్వారా తీసుకు వెళ్లడానికి అనుమతించేవారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా…

Read More

AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!

AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…

Read More
Heavy Rain in AP

Heavy Rain: ఏపీకి 16, 17 తేదీలలో భారీ వర్షాలు

Heavy Rain : ఏపీని మరోసారి వాన గండం వెంటాడుతుంటుంది. ఏపీ వైపు మరో తూఫాను దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటలలో బలపడి వాయుగుండం మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. HEAVY RAIN: ఏపికి వాన ముప్పు…

Read More
Nara lokesh

AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి.. నిర్ణయించిన ఏపి ప్రభుత్వం

AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతినీ ప్రకటిస్తూ ఏపి ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అధికారికంగా ఈ నెల 17 న నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అనంతపురం లో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకలు జరపనున్నారు. ఏపి ప్రభుత్వం మరొక హామీని నెరవేర్చినది. “యువగళం” పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా బోయ, వాల్మీకి…

Read More
NARA ROHIT ENGAGEMENT

NARA ROHIT: వైభవంగా నారా రోహిత్ నిశ్చితార్థం

NARA ROHIT: తెలుగు నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీట లెక్కనున్నారు. ఇటీవల నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాలో తనకు జోడిగా నటించిన సిరిలెల్లా ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ ఆదివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో వారిని నిశ్చితార్థం వైభవంగా జరిగింది. Devaragattu: దేవరగట్టు ఉత్సవంలో 80మందికి పైగా గాయాలు వీరి నిశ్చితార్థం ఉదయం 10:45 కి రోహిత్ – శిరీష ఇలా నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరువైపులా కుటుంబ పెద్దలు…

Read More