benjamin netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని లక్ష్యంగా ఇంటి పై డ్రోన్లతో దాడి

benjamin netanyahu: పశ్చిమాసియా దేశాలలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. హమాస్, హెజ్‌బొల్లా చీఫ్ లను వరుసగా హతమార్చిన ఇజ్రాయిల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయిల్ ప్రధాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రెండు రోజుల క్రితమే హమాస్ అధినేత యహ్యా సిన్వార్‌ ను ఇజ్రాయిల్ మట్టు పెట్టింది. యహ్యా సిన్వార్‌ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి…

Read More
Sand transport on tractor

AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత, స్థానిక, సామాజిక అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకు వెళ్ళవచ్చునని గనుల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పాత ఇసుక పాలసీ ప్రకారం… స్థానిక అవసరాల కోసం ఇసుకను కేవలం ఎడ్లబండ్ల ద్వారా తీసుకు వెళ్లడానికి అనుమతించేవారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా…

Read More
Heavy rain in ap

RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు

RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని…

Read More
బెంజిమెన్ నేతన్యాహు

Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి తో…కీలక వ్యాఖ్యలు చేసిన ఇజ్రాయిల్ ప్రధాని

హమాస అధినేత యహ్వా సిన్వార్ ( yahya sinwar ) ను ఇజ్రాయిల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించినది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నేతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More

AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!

AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…

Read More

AP RAIN ALERT: ఏపీకి రెడ్ అలెర్ట్.. మరో 5 రోజులపాటు భారీ వర్షాలు

AP RAIN ALERT: వాతావరణ శాఖ మరొకసారి కీలకమైన అప్డేట్ ఇచ్చింది. మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 22వ తేది నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. AP RAINS: వాయగుండంతో … విలవిలలాడుతున్న.. ఏపీ అక్టోబర్ 20వ తేది నాటి కల్లా ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 22…

Read More

Nobel Prize 2024: అర్థశాస్త్రం లో.. ముగ్గురు నోబెల్ విజేతలు

Nobel Prize 2024: 2024 సంవత్సరానికి గాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది. అందులో భాగంగానే అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు దక్కించుకున్నారు. ”  దేశాల మధ్య సంపదలో అసమానతల పై పరిశోధనలకు గాను డారన్ అసెమొగ్లు,సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ లకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. PM MODI: అమెరికాతో మరో కీలక ఒప్పందం  ఈ నోబెల్ బహుమతులు…

Read More
Tirupati

Tirupati: భారీ వర్షాలతో… నడక దారి మూసివేత

Tirupati : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు తెల్లవారుజామున నెల్లూరు, పుదిచ్చేరి మధ్య తీరం తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  అయితే ఈ భారీ వర్షాల ప్రభావం తిరుమల దేవస్థానం పై పడింది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందస్తు జాగ్రత్త రేపటి వరకు శ్రీవారి మెట్ల నడకదారిని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.  అదేవిధంగా…

Read More
Ap rains

AP RAINS: వాయగుండంతో … విలవిలలాడుతున్న.. ఏపీ

AP RAINS: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం చెన్నైకి 280 కి. మీ, పుదుచ్చేరికి 320, నెల్లూరుకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. AP HEAVY RAINS: ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్.. 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్ పశ్చిమ వాయువ్యదిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. దీని ప్రభావం తో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,…

Read More