benjamin netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని లక్ష్యంగా ఇంటి పై డ్రోన్లతో దాడి
benjamin netanyahu: పశ్చిమాసియా దేశాలలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. హమాస్, హెజ్‌బొల్లా చీఫ్ లను వరుసగా హతమార్చిన ఇజ్రాయిల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయిల్ ప్రధాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రెండు రోజుల క్రితమే హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ను ఇజ్రాయిల్ మట్టు పెట్టింది. యహ్యా సిన్వార్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి…