ap weather: ఏపీని వదలని వానలు.. అక్టోబర్ 22 నుంచి వానలే..!
ap weather: ఏపీ ప్రజలకు అలెర్ట్… ఏపీలో మళ్లీ సోమవారం నుంచి వర్షాలు మొదలుకానున్నాయి. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు ఏపీవ్యాప్తంగా సోమవారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ…