Ap cyclone

ap weather report: ముంచుకొస్తున్న “దానా”

ap weather report:రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 24వ తేదీన ఒడిశా – పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.దీని ప్రభావంతో…

Read More
Cyclone

ap weather: ఏపీని వదలని వానలు.. అక్టోబర్ 22 నుంచి వానలే..!

ap weather: ఏపీ ప్రజలకు అలెర్ట్… ఏపీలో మళ్లీ సోమవారం నుంచి వర్షాలు మొదలుకానున్నాయి. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు ఏపీవ్యాప్తంగా సోమవారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ…

Read More

Today weather report: అల్పపీడనాల ప్రభావంతో కొన్ని జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు

Today weather report : మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వాతావరణం శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 24 నాటికి వాయుగుండం గా మారే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది ఎటు వెళుతుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.  AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్…

Read More
Heavy rain in ap

RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు

RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని…

Read More

AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!

AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…

Read More