AP HEAVY RAINS: భారీ వర్షాలకు ప్రకాశం, బాపట్ల జలమయం
AP HEAVY RAINS: బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ జిల్లావ్యాప్తంగా పామూరు, పొన్నలూరు, ఒంగోలు, సింగరాయకొండ మండలాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. గుండ్లకమ్మ, కొత్త వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. సింగరాయకొండ, కొత్తపట్నం ఒంగోలు, టంగుటూరు మండలాలలో…