AP NEWS: అప్పుల్లో ఆంధ్ర ప్రదేశ్ టాప్
AP NEWS: ఆంధ్రప్రదేశ్ అప్పుల లో కూడా అగ్రగామిగ నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే ప్రకారం 18 సంవత్సరాలకు పైబడి ఉన్న ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది పై అప్పుల భారం ఉన్నట్లు పేర్కొంది.అయితే అప్పులు తీసుకున్న వారిలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజలే 4.30% అధికంగా ఉన్నారు. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం పట్టణ మహిళల…