Heavy Rain: ఏపీకి 16, 17 తేదీలలో భారీ వర్షాలు
Heavy Rain : ఏపీని మరోసారి వాన గండం వెంటాడుతుంటుంది. ఏపీ వైపు మరో తూఫాను దూసుకు వస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటలలో బలపడి వాయుగుండం మారనుంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో రెండు రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. HEAVY RAIN: ఏపికి వాన ముప్పు…