AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!
AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…