AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది… వారి ఖాతాలో డబ్బు వేయనుంది
AP government: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరదలు కల్లోలాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించింది. వరద బాధితులకు గుర్తించి వారి ఖాతాలో వరద సాయం కింద డబ్బులు వేసింది. ఇప్పటి వరకూ 98 శాతం మంది బాధితులకు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 2 శాతం మంది వరద బాధితులకు డబ్బులు జమ కావాల్సి ఉంది. అయితే బ్యాంకు ఖాతాకు…