AP NEWS : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం… అందరికి వర్తించదా!
AP NEWS : కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. దీపావలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పతకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అక్టోబర్ 24 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31 నుంచి ఉచిత సిలిండర్ల ను అందిస్తామని తెలిపారు. సిలిండర్ తీసుకునే సమయంలో ధరను చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన మొత్తాన్ని రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. అర్హత ఉన్న…