AP Free Gas Cylinder Scheme: ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలు పై కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పౌరసరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఏపీలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కలెక్షన్లు ఉన్నాయని తెలిపింది. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటే 35 శాతానికి పైగా అంటే సుమారు 1347 కోట్ల కుటుంబాలు అర్హతను పొందుతాయి . ఉచితంగా వీరందరికీ ఒక సంవత్సరానికి మూడు సిలిండర్ల చొప్పున ఇవ్వడానికి సుమారుగా 3640 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది.

మహిళలకు గుడ్ న్యూస్- ఉచిత గ్యాస్ సిలిండర్ల హామి అమలు దిశగా AP Free Gas Cylinder Scheme

Read More