Ratan tata: రతన్ టాటా మృతి పట్ల తన స్నేహితురాలి భావోద్వేగమైన పోస్ట్

Ratan tata: ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా అందరికీ తెలుసు కానీ రతన్ టాటా యొక్క ప్రేమ కథ గురించి మాత్రం చాలామందికి తెలియదు. 1970-80 లలో తెరపై తన ఆధిపత్యాన్ని చలాయించిన బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ తో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు సాగలేదు. ప్రస్తుతం ఆయన లేరన్న వార్త తెలిసి రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. హృదయపూర్వకంగా నివాళులర్పించారు.

భారత దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. 86 సంవత్సరాల రతన్ టాటా తీవ్ర స్వస్థతకు గురవటంతో ముంబాయిలోని బ్రిడ్జి క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణంతో యావత్ భారతదేశం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

1970-80 లలో తెరపై తన ఆధిపత్యాన్ని చలాయించిన బాలీవుడ్ నటి సిమీ గరేవాల్ తో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు కొనసాగలేదు. ఈ విషయాన్ని సిమి గరేవల్ కూడా అంగీకరించింది.

రతన్ టాటా మరణ వార్త విని ఆమె శోకసముద్రం మునిగింది. రతన్ టాటా ను గుర్తు చేసుకొని భావోద్వపూరితమైన పోస్ట్ చేశారు.

రతన్ టాటా మృతి పట్ల బాలీవుడ్ నటి సిమి గరెవల్ తన దుఃఖాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచినది.

సిమి గరెవాల్ ఒక టాక్ షో లో నుండి రతన్ టాటా తో కలిసి ఉన్న ఫోటో ను పంచుకున్నారు.మీరు వెళ్లిపోయారని వారు అంటున్నారు నిష్క్రమించడం భరించడం చాలా కష్టం… చాలా కష్టం… వీడ్కోలు నా మిత్రమా. #రతన్ టాటా. అంటూ భద్వేగాపూరితమైన పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *