Game Changer : గేమ్ చేంజర్ నుంచి “రా మచ్చా మచ్చా ” సాంగ్ రిలీజ్

Game Changer : RRR తరువాత రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకేక్కిస్తున్నాడు. ఇది అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా  బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ ఇందులో నటిస్తుంది. ఇప్పుడు తాజాగా గేమ్ చెంజర్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబందించిన రెండవ లిరికల్ సాంగ్…

Read More
Tirupati

Tirupati: భారీ వర్షాలతో… నడక దారి మూసివేత

Tirupati : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు తెల్లవారుజామున నెల్లూరు, పుదిచ్చేరి మధ్య తీరం తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  అయితే ఈ భారీ వర్షాల ప్రభావం తిరుమల దేవస్థానం పై పడింది. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందస్తు జాగ్రత్త రేపటి వరకు శ్రీవారి మెట్ల నడకదారిని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.  అదేవిధంగా…

Read More

Nobel Prize 2024: జపాన్ నిహాన్ హిడాంకియో సంస్థ కు నోబెల్ శాంతి బహుమతి

Nobel Prize 2024: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి జపాన్ కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ కు దక్కింది.అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం పోరాటం చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంకియో కు నోబెల్ శాంతి బహుమతి వరించింది. Nobel Prize 2024 : సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి ని వరించిన నోబెల్ బహుమతి ఈ నిహాన్ హిడాంకియో సంస్థ హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడులలో ప్రాణాలతో బయటపడ్డ వారందరు కలిసి…

Read More

TIRUMALA LADDU : సుప్రీంకోర్టు చొరవతో … విచారణ వేగవంతం

TIRUMALA LADDU : సుప్రీంకోర్టు చొరవతో … విచారణ వేగవంతం TIRUMALA LADDU : కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో నెలకొన్న వివాదం పై దర్యాప్తు త్వరితగతిన సాగుతోంది. తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే విధంగా , లడ్డు తయారీ లో వాడే నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తీ చేసారన్న ఆరోపాలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా జంతువు వాడారంటూ గత…

Read More

IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… ఒక్క రోజే 18 వికెట్లు

IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… భారత్, బంగ్లాదేశ్ ( IND VS BAN ) మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆట ఆసక్తి మారింది. వర్షం కారణంగా రెండు, మూడవ రోజు ఆట రద్దయింది. అయితే నాలుగవ రోజు ఆట కు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. నాలుగవ రోజు ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు వెనుక బడింది. క్రీజులో…

Read More
Heavy rain in ap

AP HEAVY RAINS: నేడు, రేపు భారీ వర్షాలు..

AP HEAVY RAINS: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మంగళవారం మారింది. AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ ఈ వాయుగుండం రేపు నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఇప్పటికే…

Read More
Heavy Rain

Heavy Rain: ఏపికి భారీవర్షాలు

AP Heavy Rain: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, విశాఖ జిల్లాలో వర్షాలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యం లో నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాలి. AP NEWS: రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి.. నిర్ణయించిన ఏపి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలలో ఇందుకూరి పేట, కోవూరు, కొడవలూరు…

Read More

AP NEWS TELUGU: లడ్డూ వివాదంపై దర్యాప్తు నిలిపివేచిన “సిట్ “

AP NEWS TELUGU: లడ్డూ వివాదంపై దర్యాప్తు నిలిపివేచిన “సిట్ ” AP NEWS TELUGU: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్) దర్యాప్తును నిలిపివేసింది. సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై సోమవారం జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తును వాయిదా వేసినట్లు తెలుస్తోంది. IND VS BAN : నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి… ఒక్క రోజే 18 వికెట్లు రాష్ట్ర ప్రభుత్వము నెయ్యి కల్తీ…

Read More