TRAIN

RAILWAY TRACK: పట్టాలపై గ్యాస్ సిలిండర్… తప్పిన ఘోర ప్రమాదం !

RAILWAY TRACK: ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలే లక్ష్యంగా చేసుకొని వరుస ఘటనలు జరిగాయి. అయితే ఈ ఘటనలో లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండటం వలన ఘోర ప్రమాదాలు జరగకుండా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ఘటన మరువకముందే ఉత్తరాఖండ్ లో మరొక ఘటన జరిగింది. WEATHER UPDATE: ఏపీ లో 14,15,16, తేదిలో భారీ వర్షాలు తాజాగా ఉత్తరాఖండ్ లోని రూర్కి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉండటం తీవ్ర కలకలం రేపింది. గూడ్స్…

Read More

Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర

Devara Day 3 Collections: భారీ కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎన్టీఆర్ దేవర Devara Day 3 Collections: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడుతుండి. మొదటి వీకెండ్ లి దేవర సత్తా చాటాడు. మొదటి రోజు కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం వలన రెండో రోజూ కలెక్షన్ల పై ఈ ప్రభావం పడింది. అలాగే దేవర ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కూడా మారింది. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూడవ రోజు…

Read More

AP DSC 2024: మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేది పై తాజా అప్డేట్

AP DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీలో ప్రస్తుతం టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ టెట్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత…

Read More
Cyclone

ap weather: ఏపీని వదలని వానలు.. అక్టోబర్ 22 నుంచి వానలే..!

ap weather: ఏపీ ప్రజలకు అలెర్ట్… ఏపీలో మళ్లీ సోమవారం నుంచి వర్షాలు మొదలుకానున్నాయి. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు ఏపీవ్యాప్తంగా సోమవారం పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ…

Read More

Rain Alert: ఏపీ కి పొంచివున్న తుఫాను ముప్పు

Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు మరొకసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వేరువేరు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో 13న అల్పపీడనం ఏర్పడి 14న వాయుగుండం గా మారుతుందని తెలిపింది. ఇది 15 తేదీ నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడు 15వ తారీకున తీరం దాటుతుందని అంచనా వేశారు. AP NEWS: ఈవీ వాహనదారులకు… ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత సముద్రం వెంబడి…

Read More
Heavy rain in ap

AP HEAVY RAINS: నేడు, రేపు భారీ వర్షాలు..

AP HEAVY RAINS: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మంగళవారం మారింది. AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ ఈ వాయుగుండం రేపు నెల్లూరు పుదుచ్చేరి మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలలో ఇప్పటికే…

Read More

AP Government: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది… వారి ఖాతాలో డబ్బు వేయనుంది

AP government: ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరదలు కల్లోలాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా చాలామంది నిరాశ్రయులయ్యారు. ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చేస్తామని ప్రకటించింది. వరద బాధితులకు గుర్తించి వారి ఖాతాలో వరద సాయం కింద డబ్బులు వేసింది.  ఇప్పటి వరకూ 98 శాతం మంది బాధితులకు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 2 శాతం మంది వరద బాధితులకు డబ్బులు జమ కావాల్సి ఉంది.  అయితే బ్యాంకు ఖాతాకు…

Read More

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బందికి ప్రతినెలా న్యూస్ పేపర్ కొనుగోలుకు రూ.200 ల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ చెల్లింపులను నిలిపివేస్తూ ఆదేశాలు తీసుకుంది. ఈ ఉత్తర్వులను మంగళవారం గ్రామ, వార్డు సచివాలయశాఖ అధికారి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు. అయితే, గత ప్రభుత్వం వాలంటీర్ లకు రూ.5000 వేతనంతో పాటు న్యూస్…

Read More

AP VOLUNTEER : వాలంటీర్లకు భారీ గుడ్ న్యూస్.. చెప్పనున్న ఏపీ ప్రభుత్వం

AP VOLUNTEER: కూటమి ప్రభుత్వం ఎన్నికలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని , అలాగే వారి యొక్క గౌరవ వేతనం 10,000 రూ. లకు పెంచుతామని హామీ ఇచ్చింది. అక్టోబర్ 10న జరగబోయే కాబినెట్ సమావేశం లో వాలంటీర్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. pm kisan beneficiary status: అక్టోబర్ 5న పీఎం కిసాన్ నిధుల విడుదల … లిస్టు లో మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండిలా! ఏపీ ప్రభుత్వం వాలంటీర్…

Read More
దుబాయ్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదా కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్లు పెట్టి హిందూ మహాసముద్రంలో తన భార్య కోసం ఒక ఐలాండ్ ను కొనుగోలు చేశాడు.

కట్టుకున్న భార్య కోసం ఏకంగా ఐలాండ్ కొనేసిన దుబాయ్ భర్త

ఇటీవల కాలంలో కట్టుకున్న భార్యలను కడతేరుస్తున్న భర్తల గురించి చూశాం. అలానే భార్యల కోసం ఎన్నో త్యాగాలు చేసిన భర్త ల గురించి కూడా చూశాను.. కానీ ఇక్కడ ఒక భర్త తన భార్య నచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఎవరు చూడకుండా ఉండేందుకు, ఆమెకోసం ఒక ఐలాండ్ నే కొన్నాడు.
విచిత్రంగా ఉందా ? అయితే ఈ కథ చదవాల్సిందే.

Read More