Hassan Nasrallah : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతి

ఇజ్రాయిల్ చేసిన బాంబు దాడుల్లో హిజ్బుల్ల అధినేత హస్సన్ నస్రల్ల (Hassan Nasrallah) మరణించినట్లు ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది.

Read More

AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం

AP RATION CARD: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లపై మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు లలో మార్పులు,చేర్పులు .. అడ్రెస్స్ మార్చడం లేదా కార్డు లను సరెండర్ చేయడం మీద ఫోకస్ చేసింది. ఈ అంశాలపై 10న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీ ప్రభుత్వం…

Read More
Crime

Badvel : పెట్రోల్ దాడికి గురైన మైనర్ విద్యార్థిని మృతి…

Badvel : కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ప్రేమ ఉన్మాది విగ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. బాధితురాలు నిన్నటి నుంచి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. బాధితురాలు మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి  ప్రేమ ఉన్మాది విగ్నేష్ కోసం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్…

Read More
Heavy rain in ap

RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు

RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని…

Read More

AP DSC 2024: మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ తేది పై తాజా అప్డేట్

AP DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీలో ప్రస్తుతం టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ టెట్ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత…

Read More

benjamin netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని లక్ష్యంగా ఇంటి పై డ్రోన్లతో దాడి

benjamin netanyahu: పశ్చిమాసియా దేశాలలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారుతున్నాయి. హమాస్, హెజ్‌బొల్లా చీఫ్ లను వరుసగా హతమార్చిన ఇజ్రాయిల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయిల్ ప్రధాని ఇంటిని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే రెండు రోజుల క్రితమే హమాస్ అధినేత యహ్యా సిన్వార్‌ ను ఇజ్రాయిల్ మట్టు పెట్టింది. యహ్యా సిన్వార్‌ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.  Benjamin Netanyahu: యహ్వా సిన్వార్ మృతి…

Read More

Nobel Prize 2024: రసాయన శాస్త్రం లో ముగ్గురిని వరించిన నోబెల్ అవార్డు

Nobel Prize 2024: 2024 కు గాను రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని ముగ్గురు గెలుచుకున్నారు. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది. డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం ప్రోటీన్ యొక్క గణన రూపకల్పనకు గా ను డేవిడ్ బేకర్ కు, అదేవిధంగా ప్రోటీన్ యొక్క నిర్మాణానికి గాను…

Read More

ind vs ban : రెండో రోజు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దు..మరి రేపటి పరిస్థితేంటి!

ICC Test Ranks: మెరుగుపడిన యశస్వి, పంత్ ర్యాంక్స్, దిగజారిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ర్యాంక్స్. IND VS BAN: బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగు టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతుంది. రెండో టెస్టు రెండో రోజు ఆటకు మరోసారి వర్షం దెబ్బ పడింది. బంతి కూడా వేయకుండానే రెండో రోజు ఆట రద్దయింది. రెండో టెస్టులో కూడా గెలిచి బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీట్ చేయాలని…

Read More

AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!

AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…

Read More

IND VS NZ: న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ప్రకటన… వైస్ కెప్టెన్ గా బుమ్రా

IND VS NZ: న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ప్రకటన… వైస్ కెప్టెన్ గా బుమ్రాన్యూజిలాండ్ తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును శుక్రవారం ప్రకటించడం జరిగింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన టీంకు కెప్టెన్ గారు రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. అలాగే స్టార్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాన్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టర్ సిరీస్ కి కూడా వైస్ కెప్టెన్ గా…

Read More