AP HEAVY RAINS: ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్.. 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్
AP HEAVY RAINS: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపు పాండిచ్చేరి , నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నెల్లూరు కడప తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బాపట్ల, సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. AP RAINS: నేడు, రేపు భారీ…