Sarfaraz khan

IND VS NZ: సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ… భారత్ అద్భుతం చేస్తుందా!

IND VS NZ : బెంగళూరు వేదికగా ఇండియా న్యూజిలాండ్ తొలి టెస్ట్ జరుగుతుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్లతో సహా బౌలర్లు కూడా పూర్తిగా విఫలం అయ్యారు.  తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర సెంచరీ (134) తో మెరిశాడు. అతనికి తోడుగా టిమ్ సౌదీ కూడా 65…

Read More

Ratan tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత

Ratan tata:ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా 86 కన్నుమూశారు. బుధవారం రాత్రి 11:30 గంటలకు ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రతన్ టాటా మరణ వార్తను ధ్రువీకరించారు. రతన్ టాటా యొక్క మరణ వార్త తెలిసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి దన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా…

Read More

PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్

PM Kisan status: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హత పొందిన రైతులకు 18వ విడుత నిధులను విడుదల చేసింది. అర్హత పొందిన రైతులకు 2000 చొప్పున తమ ఖాతాల్లో డబ్బులు అక్టోబర్ 5 న జమ చేసింది. PM KISAN : కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పెట్టుబడి సాయం కింద 2000 రూ. అందిస్తోంది. అందుకోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం…

Read More

AP RATION CARD: కొత్త రేషన్ కార్డులపై … ఏపి ప్రభుత్వం కీలక నిర్ణయం

AP RATION CARD: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు లపై మరొక కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు తో పాటు రేషన్ కార్డు లలో మార్పులు,చేర్పులు .. అడ్రెస్స్ మార్చడం లేదా కార్డు లను సరెండర్ చేయడం మీద ఫోకస్ చేసింది. ఈ అంశాలపై 10న కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. AP WEATHER REPORT: ఏపీ కి మూడు తుపానులు… వాతావరణ శాఖ హెచ్చరికలు ఏపీ ప్రభుత్వం…

Read More
Sand transport on tractor

AP NEWS: ఇసుక ట్రాక్టర్లు కు అనుమతి

AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత, స్థానిక, సామాజిక అవసరాల కోసం ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకు వెళ్ళవచ్చునని గనుల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పాత ఇసుక పాలసీ ప్రకారం… స్థానిక అవసరాల కోసం ఇసుకను కేవలం ఎడ్లబండ్ల ద్వారా తీసుకు వెళ్లడానికి అనుమతించేవారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్ల ద్వారా కూడా ఉచితంగా…

Read More

AP RAIN NEWS: ఏపికి భారీ వర్ష సూచన …

AP RAIN NEWS: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షసూచన తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. PM Kisan status: రైతుల ఖాతాల్లో 2000 జమ … 18వ విడుత పీఎం కిసాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా,రాయలసీమ లో అక్కడక్కడ తేలికపాటి నుంచి…

Read More

Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారం

Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారంతిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తి చేసారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. Supreme Court: తిరుమల లడ్డు వివాదంపై … స్వతంత్ర దర్యాప్తు సంస్థ కు సుప్రీంకోర్టు అంగీకారంతిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి లో జంతుకోవ్వు తో కల్తి చేసారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ B.R గవాయి…

Read More

AP RAINS: ఏపీకి మరొక అల్పపీడనం… 5 రోజుల పాటు వర్షాలే!

AP RAINS: ఏపీ ని వరుస అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండం గా మారి ఏపీని భయపెట్టింది. అది కాస్త ఈరోజు తీరం దాటి కొన్ని జిల్లాలపై ప్రభావం పడింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు గుంటూరు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురిసాయి. అది తీరం దాటిందో లేదో ఏపీని మరొక అల్పపీడనం భయపడుతుంది. ఈ నెల 20న ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి 22న అల్పపీడనంగా మారే అవకాశం…

Read More

IND VS NZ: న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ప్రకటన… వైస్ కెప్టెన్ గా బుమ్రా

IND VS NZ: న్యూజిలాండ్ సిరీస్ కు జట్టు ప్రకటన… వైస్ కెప్టెన్ గా బుమ్రాన్యూజిలాండ్ తో జరగబోయే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును శుక్రవారం ప్రకటించడం జరిగింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన టీంకు కెప్టెన్ గారు రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. అలాగే స్టార్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాన్ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టర్ సిరీస్ కి కూడా వైస్ కెప్టెన్ గా…

Read More
Ap rains

AP HEAVY RAINS: ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్.. 6 జిల్లాలకు రెడ్ అలెర్ట్

AP HEAVY RAINS: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపు పాండిచ్చేరి , నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.  వాయుగుండం తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.  నెల్లూరు కడప తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బాపట్ల, సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. AP RAINS: నేడు, రేపు భారీ…

Read More