తాజా పరిణామాలు దృష్ట్యా అత్యాచార ఘటనలు సినిమా రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ప్రముఖ యూట్యూబ్ అయినటువంటి హర్ష సాయి అందరికీ చాలా బాగా తెలుసు.
అయితే తాజాగా అతనిపై ఒక యువతి అత్యాచార ఆరోపాలు చేసింది. హర్ష సాయి తనపై అత్యాచారం చేసి నగ్న చిత్రాలను సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని యువతీ ఆరోపించింది.
అలాగే యువతి హర్ష సాయి తో పాటు తన తండ్రిపై కూడా ఆరోపాలు చేసింది.
అయితే ఈ ఆరోపణల పై తొలిసారిగా స్పందించిన హర్ష సాయి అన్ని “తప్పుడు ఆరోపణలు అని” తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలు పోస్ట్ పెట్టాడు.
” డబ్బు కోసమే ఇదంతా “చేస్తున్నారు. ‘నా గురించి నీకు తెలుసు’ త్వరలోనే నిజం బయటికి వస్తుంది అని తన పోస్టులో రాసుకు వచ్చాడు .
యువతి ఆరోపాలు:
సినిమా అవకాశాల కోసం ముంబై నుంచి హైదరాబాద్ వచ్చా నని, ఒక రియాలిటీ షోలో పాల్గొన్నానని, అనంతరం ఒక ప్రైవేటు పార్టీలో హర్ష సాయితో పరిచయం ఏర్పడిందని,
పెళ్లి చేసుకుంటానని తనపై అత్యాచారం చేసినట్లు, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఆరోపాలు చేసింది. దీంతో హర్ష సాయి పై కేసు నమోదు చేశారు
!