కమలా హర్రిస్ పార్టీ కార్యాలయం పై కాల్పుల కలకలం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. కమలహరిస్ మరియు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి వారిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై కాల్పులు తరచుగా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం పై అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో దాడులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కార్యాలయం సిబ్బంది పోలీసులకు వెంటనే సమాచారం అందించారు . ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు కార్యాలయం కిటికీల వద్ద నుంచి జరిగినట్లుగా అధికారులు…