Nobel Prize 2024: రసాయన శాస్త్రం లో ముగ్గురిని వరించిన నోబెల్ అవార్డు

Nobel Prize 2024: 2024 కు గాను రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని ముగ్గురు గెలుచుకున్నారు. ప్రోటీన్ల ఆవిష్కరణకు సంబంధించిన సేవలు చేసినందుకుగాను వీరిని వరించింది. డేవిడ్ బేకర్ , డేమిస్ హస్సాబిస్ తోపాటు జాన్ ఎం. జంపర్ ను నోబెల్ బహుమతి వరించింది. AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం ప్రోటీన్ యొక్క గణన రూపకల్పనకు గా ను డేవిడ్ బేకర్ కు, అదేవిధంగా ప్రోటీన్ యొక్క నిర్మాణానికి గాను…

Read More

Yahya sinwar: ప్రాణాలతో ఉన్న హమాస్ అధినేత యహ్యా సిన్వార్

Yahya sinwar: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ ప్రాణాలతో ఉన్నట్లు ఇజ్రాయెల్ యొక్క మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7 దాడుల సూత్రధారి , హమాస్ అధినేత యహ్యా సిన్వార్ తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మరణించినట్లు వ్యక్తంచేశారు . అయితే ఆయన బ్రతికే ఉన్నట్లు ఖతర్ లో రహస్య సంబంధాలను ఏర్పరుచుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ ఇజ్రాయెల్ మీడియా పలు కథనాలు వెలువడించింది. సెప్టెంబర్ 21న హమాస్ కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని…

Read More

Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు

Nobel Prize 2024:వైద్య శాస్త్రం లో విశేష కృషికి గాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం ఇరువురికి లభించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్ స్ర్కిప్షనల్ జీవ్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపు పురస్కారం వీరిని వరించింది. Nobel Prize 2024 : వైద్యశాస్త్రం లో విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ కు నోబెల్ అవార్దు ఇవాళ ఈ ప్రతిష్టాత్మకమైన నోబెల్ అవార్డులను స్వీడన్ లోని…

Read More

Mohamed muizzu: ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ చేరుకున్న మొహమ్మద్ ముయిజ్జు

mohamed muizzu: ద్వైపాక్షిక చర్చలలో భాగంగా మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తొలిసారి భారత్ పర్యటన కోసం వచ్చారు. మొయిజ్జు తన సతీమణి సాజిదా మహమ్మద్ తో కలిసి భారత్ పర్యటన కు వచ్చారు. ఈ పర్యటన 4 రోజుల పాటు జరిగ నుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అవుతారు.  IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్ మహమ్మద్ మొయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా…

Read More

IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్

IRAN-ISRAEL WAR: ఇజ్రాయిల్ పై 200 క్షిపణులతో ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే, తాము కూడా ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ పై ఈ దాడులు ఏడు రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకు సంబందించిన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు IDF వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహూ వద్దకు దాడికి సంబందించిన ప్రతిపాదనలు చేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనలను ఇజ్రాయిల్ ప్రధానితో పాటు రక్షణ…

Read More
israel iran war

israel iran war : ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులకు అవకాశం

ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. israel iran war: ఇరాన్ యొక్క చమురు కేంద్రాలను లక్ష్యం గా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, ఇజ్రాయెల్ ఇప్పటికిప్పుడు ఈ దాడులు జరుపుతుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు.వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశంలో మాట్లాడిన ఆయన … చమురు…

Read More

Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?

పశ్చిమాసియా లో దాడుల కారణంగా … Petrol Prices:లెబనాన్ లోని హెజ్ బొల్ల స్థావరాలను లక్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు , ప్రతిదాడులుగా ఇరాన్ ఈ బుధవారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్షిపణులను గగన తలంలోనే పేల్చేసింది ఇజ్రాయెల్ . ఈ దాడుల నేపధ్యలో అంతర్జాతీయం గా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం తో తీవ్ర ఆందోళనలు తలెత్తాయి….

Read More

israel iran war: ఇజ్రాయిల్ పై 200 క్షిపణి దాడులు చేసిన ఇరాన్

israel iran war: పశ్చిమ ఆసియా దేశాలలో ఉద్రిక్తకరంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ దేశంపై క్షపణి దాడులకు దిగింది. లెబనాన్ లోని హెజ్బొల్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులతో ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగింది. ఇజ్రాయిల్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఇజ్రాయిల్ తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయిల్…

Read More

Hassan Nasrallah : ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హస్సన్ నస్రల్లా మృతి

ఇజ్రాయిల్ చేసిన బాంబు దాడుల్లో హిజ్బుల్ల అధినేత హస్సన్ నస్రల్ల (Hassan Nasrallah) మరణించినట్లు ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది.

Read More
దుబాయ్ చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జమాల్ సదాక్ తన భార్య సౌదీ అల్ సదా కోసం ఏకంగా 50 మిలియన్ డాలర్లు పెట్టి హిందూ మహాసముద్రంలో తన భార్య కోసం ఒక ఐలాండ్ ను కొనుగోలు చేశాడు.

కట్టుకున్న భార్య కోసం ఏకంగా ఐలాండ్ కొనేసిన దుబాయ్ భర్త

ఇటీవల కాలంలో కట్టుకున్న భార్యలను కడతేరుస్తున్న భర్తల గురించి చూశాం. అలానే భార్యల కోసం ఎన్నో త్యాగాలు చేసిన భర్త ల గురించి కూడా చూశాను.. కానీ ఇక్కడ ఒక భర్త తన భార్య నచ్చిన బట్టలు వేసుకునేందుకు, ఆమెను ఎవరు చూడకుండా ఉండేందుకు, ఆమెకోసం ఒక ఐలాండ్ నే కొన్నాడు.
విచిత్రంగా ఉందా ? అయితే ఈ కథ చదవాల్సిందే.

Read More