Mohamed muizzu: ద్వైపాక్షిక చర్చల కోసం భారత్ చేరుకున్న మొహమ్మద్ ముయిజ్జు
mohamed muizzu: ద్వైపాక్షిక చర్చలలో భాగంగా మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు తొలిసారి భారత్ పర్యటన కోసం వచ్చారు. మొయిజ్జు తన సతీమణి సాజిదా మహమ్మద్ తో కలిసి భారత్ పర్యటన కు వచ్చారు. ఈ పర్యటన 4 రోజుల పాటు జరిగ నుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడి తో భేటీ అవుతారు. IRAN-ISRAEL WAR:ఇరాన్ పై దాడులు జరిగే అవకాసం… ప్రత్యామ్నాయం ఆలోచించాలన్న బైడెన్ మహమ్మద్ మొయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా…