Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తేది విడుదల
Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మహారాష్ట్రంలో ఒక దశలో, జార్ఖండ్ రెండు దశలలో ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తంగా 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4.97 కోట్లు , అలాగే మహిళా ఓటర్లు 4.66 కోట్లు…