Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?
పశ్చిమాసియా లో దాడుల కారణంగా … Petrol Prices:లెబనాన్ లోని హెజ్ బొల్ల స్థావరాలను లక్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు , ప్రతిదాడులుగా ఇరాన్ ఈ బుధవారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్షిపణులను గగన తలంలోనే పేల్చేసింది ఇజ్రాయెల్ . ఈ దాడుల నేపధ్యలో అంతర్జాతీయం గా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం తో తీవ్ర ఆందోళనలు తలెత్తాయి….