AP NEWS: ఇక ఆలయాలలో వైదిక కమిటీ దే తుది నిర్ణయం
AP NEWS: ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన మేనిఫెస్టోలోని హామీని అమలు చేసింది. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఆలయాలలో రాజకీయ, అధికారుల జోక్యానికి చెక్ పడనుంది. ఇక ప్రతి గుడిలోనూ వైదిక కమిటీ ఏర్పాటు జరగనుంది. పూజలు, సేవలపై ఆ కమిటీదే తుది నిర్ణయం. ఆలయ ఆచార వ్యవహారాల్లో ఎవరి పెత్తనం ఉండకూడదు అని అంతా వైదిక ఆగమ…