HEAVY RAIN: ఏపికి వాన ముప్పు
HEAVY RAIN IN AP: ఏపీకి వాన గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని. విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజులు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు…