RAIN ALERT : ఏపీని వెంటాడుతున్న భారీ వర్షాలు
RAIN ALERT : భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం… మధ్య అరేబియా సముద్రమట్టం నుంచి పైకి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు వ్యాపించి ఉంది. మరొక అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22న ఏర్పడనుంది. ఇది వాయువ్య దిశ గా కదులుతూ మరింత బలపడి వాయుగుండం గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా మరియు యానాం లలో అక్టోబర్ 19 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురుస్తాయని…